విశాఖ గాజువాక 10 (ఎస్‌ఎస్999న్యూస్)స్థానిక జీవీఎంసీ పరిధి 66వ వార్డులో గల కణితిరోడ్డు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ వల్ల ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉంటుందని మార్కెట్ ను అక్కడ నుండి ఆదర్శ గ్రౌండ్ కు తరలించాలనే విషయం పై స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు గాజువాక స్థానిక మార్కెట్ వ్యాపారస్తులలో,జోనల్ కమిషనర్ శ్రీధర్,టాఫిక్  సిఐ ప్రసాద్ ,66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్,లా&ఆర్థర్  సి ఐ మల్లేశ్వరరావు,టౌన్ ప్లానింగ్ డీసీపీ నరేందర్ రెడ్డి,టీపీఓ,టిపిఎస్ అధికారులతో అలాగే మార్కెట్ కమిటీ సభ్యులుకలిసి మార్కెట్ తరలింపు విషయంపై వారితో మాట్లాడి అలాగే అక్కడున్న వ్యాపారులకు కూడా ఎలాంటి సమస్య లేకుండా చూడాలని వీలైనంత విధంగా ఈ సమస్యకు అందరికి న్యాయం జరిగేలా పరిష్కారం ఉండేలా చూడాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here