Home Blog Page 3

ఎమ్మెల్యే సహకారం తో సమస్యల పరిష్కారానికి కృషి.. 64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు.

0
విశాఖ గాజువాక జూన్ 17 (ఎస్‌ఎస్ 999 న్యూస్):వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ను కలిసి కాలనీ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాలనీ లో తాగునీటి సమస్య పరిష్కారించాలని, స్తంబాలు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. గెలుపు ఓటములు తో సంబందం లేకుండా వార్డు లో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దృష్టికి, గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. గతంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి...

జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన…64 వార్డు వైసీపీ ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు మరియు ఆటో డ్రైవర్లు

0
విశాఖ పెద గంట్యాడ జూన్ 16 (ఎస్‌ఎస్ 999 న్యూస్): కరోనా కష్ట కాలంలో ఆటోడ్రైవర్ లకు అండగా వాహనమిత్ర పథకం నిలిచిందని 64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. వార్డు యాత పాలెం కు చెందిన ఆటో స్టాండ్ డ్రైవర్ లు ధర్మాల శ్రీనివాసరావు ఆద్వర్యంలో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాహన మిత్ర పథకం డ్రైవర్లు కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు....

రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చే.యాలంటూ… 64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు

0
విశాఖ గాజువాక జూన్ 16 (ఎస్‌ఎస్999న్యూస్):పెద గంట్యాడ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహకారంతో రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధి చేసి సమస్యను పరిష్కరిస్తానని 64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. గంగవరం గ్రామంలో బాలయ్య వీధి, ఎన్. టీ. ఆర్ సెంటర్ దారగంగ ప్రాంతంలొ ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లేందుకు వీలుగా రోడ్డు ను ఏర్పాటు చేసి, డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగు పరచాలని కోరుతూ ఆ ప్రాంత వాసులు బుదవారం వినతి పత్రం అందజేశారు. అలాగే విద్యుత్ స్తంబాలు వేసి లైట్స్...

రక్తదానం చేయండి – ప్రాణ ధాతలుకండి…గాజువాక నియోజకవర్గ వైసీపి ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి

0
విశాఖ గాజువాక జూన్ 14 (ఎస్‌ఎస్999న్యూస్):ప్రపంచ రక్తదాతల ధినోత్సవం సందర్బంగా మహాత్మ అండ్ మథర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారు గాజువాకలో గల సంజీవని బ్లడ్ బ్యాంక్ లో జాగారపు శ్రీను ఏర్పాటు చేసిన మెగా రక్తధాన శిభిరం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిదులుగా నియోజకవర్గ వైసీపి ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని ప్రారంబించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కరోన కష్ట కాలంలో ప్రమాదాలు జరిగిన వారికి రక్తం అవసరమని,యువకులు రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడాలని, రక్తధానం చేసిన తరువాత టీకా...

తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు 20 లక్షలు బాండు అందజేసిన కె.కె రాజు

0
విశాఖ జూన్ 10 (ఎస్‌ఎస్ 999 న్యూస్):కరోనా కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె రాజు అన్నారు ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం,సాక్షి ఆఫీసు లైన్ 26 వార్డుకు చెందిన ఒక కుటుంబంలో పిల్లలు బి.ఉషశ్రీ,బి.ప్రేజ్వల్ కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోవడంతో వారికి ప్రభుత్వం మంజూరు చేసిన 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండును ఆ పిల్లలకు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె రాజు వారి చేతుల...

మార్కెట్ సమస్యపై అందరికి న్యాయం జరిగేలా చూస్తాం…గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి

0
విశాఖ గాజువాక 10 (ఎస్‌ఎస్999న్యూస్)స్థానిక జీవీఎంసీ పరిధి 66వ వార్డులో గల కణితిరోడ్డు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ వల్ల ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉంటుందని మార్కెట్ ను అక్కడ నుండి ఆదర్శ గ్రౌండ్ కు తరలించాలనే విషయం పై స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు గాజువాక స్థానిక మార్కెట్ వ్యాపారస్తులలో,జోనల్ కమిషనర్ శ్రీధర్,టాఫిక్  సిఐ ప్రసాద్ ,66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్,లా&ఆర్థర్  సి ఐ మల్లేశ్వరరావు,టౌన్ ప్లానింగ్ డీసీపీ నరేందర్ రెడ్డి,టీపీఓ,టిపిఎస్ అధికారులతో అలాగే...

పోలీసుల కు భోజనం ప్యాకెట్లు అందించిన 64 వార్డు వైసీపీ ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు

0
విశాఖ గాజువాక జూన్10 (ఎస్‌ఎస్999న్యూస్):పెద గంట్యాడ కరోనా సమయంలొ విధి నిర్వహణలో పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమని 64 వార్డు వైసీపీ ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. కోవిడ్ సమయంలొ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజనం ప్యాకెట్లు ను అందజేశారు. ఈ సందర్భంగా 64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచనలు మేరకు గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కర్ఫ్యూ పెట్టినప్పుడు నుండి నేటి వరకు ఒక్క...

కార్పొరేటర్ మొహ్మద్ ఇమ్రాన్ సేవలు అభినందనియం…తిప్పల దేవన్ రెడ్డి

0
విశాఖ గాజువాక జూన్ 10 (ఎస్‌ఎస్999న్యూస్) కరోన సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని 66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ సూచించారు.66వ వార్డు పరిది బీసీ రోడ్డులో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు సరఫరా చేసిన భోజనం పొట్లాలను గాజువాక తిప్పల నాగిరెడ్డి సూచనల మేరకు గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ గత 3 రోజుల నుండి వార్డులో ప్రతి ఏరియాలోకి పేద ప్రజల,రోజువారీ కూలీలు పనులు...

పేదలకు చీరలు పంపిణీ చేసిన బీజేపి నేతలు…కరణంరెడ్డి నరసింగరావు మరియు దాడి నూకరాజు

0
విశాఖ  గాజువాక జూన్ 09 ( ఎస్‌ఎస్999న్యూస్): 88వ వార్డు ఇంచార్జ్ జనసేన బలపరిచిన బీజేపి ఉమ్మడి అభ్యర్ది గా ఇటీవల  జి వి యం సి ఎన్నికలలో పోటీచేసిన సీనియర్ నాయకులు దాడి. నూకరాజు జన్మదిన సందర్బంగా కోట నరవ లో గల ఆయన కార్యాలయానికి వెల్లి శుభాకాంక్షలు తెలిపి, పుష్పగుచ్చం ఇచ్చి సాలువాతో సత్కరించారు. అనంతరం వార్డులో గల కొంత మంది పేదలకు చీరలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా కరణంరెడ్డి. నరసింగరావు మాట్లాడుతూ దాడి .నూకరాజు  మంచి సేవాతత్పరులని...

 శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి మరియు వైస్సార్ సిపి గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డికీ పలు సమస్యలపై వినతిపత్రం అంధచేసిన కూరగాయల వర్తక సంఘం 

0
విశాఖ గాజువాక జూన్ 09 (ఎస్‌ఎస్999న్యూస్) హోల్ సేల్ మరియు రిటైల్ రాజీవ్ మార్గ్ కూరగాయల వర్తక సంఘం తరుపున  మా యొక్క హోల్ సేల్ మార్కెట్లు కణితి రోడ్డు మరియు రాజీవ్ మార్గ్ గల దుకాణాలు తెల్లవారుజాము 3 గంటల నుండి ఉదయం 8 గంటల లోపు వ్యాపారాలు ముగుస్తున్నాము.మా వలన జనాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోవిడ్-19 కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ మా యొక్క అద్దె దుకణాలలో వ్యాపారాలు చేయుచున్నాము.అలాగే ఇందులో భాగంగా చిల్లర వ్యాపారస్తులు జీవీఎంసీ మార్కెట్లో వర్తకులకు...