Home Blog Page 2

ఎవెరెస్టు శిఖరం అదిరోహించిన తెలుగు తేజం అన్మిష్ వర్మ అబినందించిన బీజేపి నేత కే.ఎన్.ఆర్ మరియు శివాజీ

0
విశాఖ  గాజువాక జూన్ 27 (ఎస్‌ఎస్ 999 న్యూస్ ):ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించి ప్రపంచ రికార్డు సాదించిన అన్మిష్ వర్మ భూపతిరాజు కి విశాఖ విమానాశ్రయం లో గణ స్వాగతం పలికిన క్రీడా సంఘం ప్రతినిధులు కరణంరెడ్డి. నరసింగరావు ,శివాజీ ,శ్రీనివాసరావు ,దిలీప్ వర్మ తదితరులు. ఈ సందర్బంగా కిక్ భాక్సింగ్ సంఘం రాష్టృ గౌ.అద్యక్షులు కరణంరెడ్డి. నరసింగరావు మాట్లాడుతూ అన్మిష్ వర్మ  చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అదిరోహించడమే కాకుండా , గతంలో కిక్ బాక్సింగ్...

మహిళ సాధికారతే జగనన్న లక్ష్యం…66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్

0
విశాఖ గాజువాక జూన్ 24 (ఎస్‌ఎస్ 999 న్యూస్): మహిళలకు వైఎస్ఆర్ చేయూత ఎంత గానో ఉపయోగపడుతుందని గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు.స్థానిక జీవీఎంసీ పరిధి 66వార్డులో బీసీ రోడ్డులో గల సచివాలయంలో వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ 45-60సం"ల వయసు గల అక్క-చెళ్ళమ్మలకు రెండవ విడతలో భాగంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ. 18,750 లు నేరుగా వారి ఖాతాల్లోకి...

సచివాలయం, వాలంటరీ వ్యవస్థలను, ప్రతిపక్షాలు రద్దు చేయాలనడం బాధా కరం..వైసీపీ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి

0
విశాఖ గాజువాక జూన్ 24 (ఎస్‌ఎస్ 999 న్యూస్ ): ప్రతి పక్షనేత చంద్ర బాబు నాయుడు సచివాలయం, వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలనడం బాధాకరం అని గాజువాక వైసీపీ ఇంచార్జీ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. జీ వీ ఎం సీ 64 వార్డు యాతపాలెం గ్రామంలో ఉన్న సచివాలయం లో సచివాలయం సిబ్బంది వాలంటరీ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ చుదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కల్పించాలన్న సవుద్దేసంతో సుమారు రెండు లక్షల...

పెంచిన ఆస్తి పన్ను వెంటనే తగ్గించాలి….. సీపీఎం నాయకులు సుబ్బారావు

0
విశాఖ గాజువాక జూన్ 24 ( ఎస్‌ఎస్ 999 న్యూస్):పెంచిన ఆస్తి పన్ను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు సుబ్బారావు డిమాండ్ చేశారు.నాతయ్యపాలెం సచివాలయం ఆవరణలో ఆస్తి పన్ను కు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను ప్రతిఒక్కరికి భారంగా ఉండబోతోందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడం ఎంతవరకు సబబు కాదన్నారు, ఇప్పుడు కడుతున్న పన్ను సుమారు 10 రేట్లు పెరిగడం వలన ప్రజలకు పెనుభారంగా...

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఆనందయ్య ఆయుర్వేద మందు అందజేస్తున్న కార్పొరేటర్ నరసింహ పాత్రుడు మరియు వైద్యాధికారిని తులసీ కృష్ణ

0
విశాఖ గాజువాక జూన్ 24 ( ఎస్‌ఎస్999 న్యూస్)పెదగంట్యాడ కరోనా యుద్ధంలో అలుపెరగని పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఆనందయ్య ఆయుర్వేద మందును 65 వ వార్డు కార్పొరేటర్ శ్రీ బొడ్డు నరసింహ పాత్రుడు గురువారం పంపిణీ చేశారు.ప్రియదర్శిని కోలనీలోని హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో నరసింహ పాత్రుడు మాట్లాడుతూ కరోనా సెకెండ్ వేవ్ ప్రాణాంతకంగా మారిన నేపథ్యంలో ఆనందయ్య ఆయుర్వేద మందు సంజీవనిగా ప్రత్యక్షమయ్యిందన్నారు.ఈ మందు వాడటం వలన కరోనా రాకుండా మనిషిలో...

87 వార్డ్ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు ఆధ్వరయంలో తిప్పల దేవన్ రెడ్డికి వినతిపత్రం

0
విశాఖ గాజువాక జూన్ 23 (ఎస్‌ఎస్ 999 న్యూస్): వడ్లపూడి 87 వార్డ్ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు ఆధ్వరయంలో గాజువాక యం యల్ ఏ తిప్పల నాగిరెడ్డి ఆదేశాలు మేరకు వైస్సార్సీపీ గాజువాక ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డికి 87 వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వరయంలో వినతిపత్రం ఇవ్వటం జరిగింది.గ్రేటర్ విశాఖపట్నం గాజువాక పరిధిలో గల సిద్దార్థ్ నగర్ లో ఉన్న 2ఎకరాలు భూమి ఉంది దానిని గతంలో స్టీల్ ప్లాంట్ వారు  ఏ సి కల్యాణ మండపం 4కోట్లు రూపాయలు తో...

శ్రీ శ్రీ శ్రీ పరదేశమ్మ తల్లి పండుగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న 76వ వార్డు వైస్సార్సీపీ ఇంచార్జి దొడ్డి రమణ

0
విశాఖ గాజువాక జూన్ 23 ( ఎస్‌ఎస్ 999 న్యూస్): జీవీఎంసీ 76వ వార్డు స్వతంత్ర నగర్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి జాతర కార్యక్రమంలో పాల్గొన్న 76వ వార్డు వైస్సార్సీపీ ఇంచార్జి దొడ్డి రమణ కార్యక్రమంలో దొడ్డి రమణ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరికీ ఉండాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అలాగే ఈ కరోన కష్ట కాలంలో ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ధరించి చేతులు సానిటేజర్ చేస్తూ ఉండాలని తగు జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారి...

మహిళలకు అండగా వైఎస్ఆర్ చేయూత….64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు

0
విశాఖ  గాజువాక జూన్ 23 (ఎస్‌ఎస్ 999 న్యూస్):పెద గంట్యాడ మహిళలు అందరూ ఆర్దికంగా ఎదగాలని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఎంత గానో ఉపయోగపడుతున్నాయని గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. 64 వార్డు యాతపాలెం గ్రామంలో గ్రామ మహిళలు అందరూ జగనన్న చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉంటున్న ప్రతీ ఇంటికీ ఏదో ఒక రూపంలో ఒక్కో...

పేద,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్మోహన్ రెడ్డి….66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్.

0
విశాఖ గాజువాక జూన్ 17 (ఎస్‌ఎస్ 999 న్యూస్): స్థానిక జీవీఎంసీ 66వ వార్డు బీసీ రోడ్డులో శ్రీ వెంకటదుర్గ పైడిమాంబ ఆటోస్టాండ్ డ్రైవర్లు సోదరుల మధ్య 66 వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో కరోనా కష్టకాలములో ఆటో డ్రైవర్లకు అండగా వాహనమిత్ర పధకం ద్వారా మూడవ విడతలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా సీఎం నిలిచినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు...అనంతరం కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ...

వైసిపి 76 వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

0
విశాఖ గాజువాక జూన్ 17 (ఎస్‌ఎస్ 999 న్యూస్):  పెదగంట్యాడ నడుపూరు గ్రామం లో వైసిపి 76 వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో కరోనా కష్టకాలములో ఆటో డ్రైవర్లకు అండగా వాహన మిత్ర మూడవ దశ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు కు ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా సీఎం నిలిచినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక వై ఎస్ ఆర్ సి పి ఇంచార్జ్ తిప్పల...