విశాఖ గాజువాక జూన్ 09 (ఎస్‌ఎస్999 న్యూస్)సీనియర్ జర్నలిస్టు పైడి లక్ష్మణరావు కుటుంబానికి గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆర్థిక సహాయం ఈరోజు గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్  ఆధ్వర్యంలోఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆ కుటుంబానికి 70 వేల రూపాయలు ఒక నెల సరిపడా నిత్యావసర సరుకులు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, 73వ వార్డు కార్పొరేటర్ సుజాత , వైఎస్ఆర్సిపి 64 వార్డ్ ఇంచార్జ్ ధర్మాల శీను చేతుల మీదగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు కరోనా బారిన పడి అకాల మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే ఆ కుటుంబాలకు ఈ కరోనా కష్టకాలంలో తోటి జర్నలిస్టుల కష్టాల్లో ఆదుకునేందుకు గాజువాక జర్నలిస్టు అసోసియేషన్ ముందుకు వచ్చి అందర్నీ ఆదుకోవడం అభినందనీయమని అన్నారు గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు చేసే మంచి కార్యక్రమాలకు నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు పైడి లక్ష్మణరావు కుటుంబానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆ పిల్లలు ఇద్దరు ఎడ్యుకేషన్ కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కే రాము ,పితాని సూర్యప్రసాద్, కొయిలాడ పరుశురాం, మూల గిరిబాబు, గుప్త, ఎన్ టీవీ కృష్ణ ,ఐ న్యూస్ మూర్తి , రామచంద్ర రావు, అంజి బాబు, శివ ,సునీల్, బాలు,సుజనా కార్ రాజు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here