విశాఖ గాజువాక జూన్ 08 (ఎస్‌ఎస్999న్యూస్): 79వ వార్డు వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీ మహాలక్ష్మి నాయుడు  సొంత నిధులతో కరోనా ను అరికట్టడానికి కోసం సోడియం హైపోక్లోరైట్ ద్రవం పిచికారీ పాత అగనంపూడి ఏరియా లో చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక ఇంచార్జ్  తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసారు. దేవన్ రెడ్డి  మాట్లాడుతూ అప్పికొండ మహాలక్ష్మి నాయుడు  తన సొంత నిధులతో ఇలాంటి మంచి కార్యక్రమము చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో 66వ వార్డ్ కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్, అల్లూరి శ్రీకర్, జెర్రిపోతుల సోమినాయుడు, మామిడి రాము, మామిడి శ్రీనివాస్, జగదీశ్, పండూరి రాజు, మామిడి సోమ నాయుడు,గోపాల్ రెడ్డి, మామిడి సత్యనారాయణ, గల్లా బొర్రయ్య నాయుడు, జమిందార్ మురళి,కర్రి నరసింగ రావు, సుందరపు సన్యాసి రావు తదితరులు పల్గునారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here