Home Blog

ఘనంగా హోలీ ఫెయిత్ చర్చ్ వార్షికోత్సవ వేడుకలు…

0
విశాఖ గాజువాక జూలై 20 (ఎస్‌ఎస్999న్యూస్): హోలీ ఫెయిత్ చర్చ్ 22 వార్షికోత్సవ వేడుకలను కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ చర్చ్ ఫాస్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యులు సింహగిరి హాస్పిటల్ యం డి కళ్యాణ్ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ఎన్నో ప్రార్థనలు చేయడమే కాకుండా పేరుతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది పేద వారికి అండగా నిలుస్తున్న చర్చ్...

సాటివారికి సాయం చేయాలనే తపన సహృదయులకే సాధ్యం అని నిరూపించు కుంటున్న…ఏ యన్ ఆర్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు

0
విశాఖ గాజువాక జూలై 20 (ఎస్‌ఎస్999న్యూస్): సమాజంలో సాటి వారికి సాయం అందించే సుగుణం ఒక్క సామాజిక సేవా దృక్పథం, స్ఫందించే సహృదయులకు మాత్రమే అది సాధ్యమని అలా నిరూపించుకున్న వారిలో గాజువాక ఎన్నో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న  ఏ యన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్  సభ్యులు ముందువరుసలో ఉంటారని దానికీ ఉదాహరణ వారంరోజుల క్రిందట వారణాసి వినోద్ ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ వద్ద యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్లు పోగొట్టుకొని మరణించడంతో ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడమే కాకుండా రోడ్డున...

కరోనాతో మృత్యువాత పడ్డ కార్యకర్తల కుటుంబాలకు నెల రోజులకు సరిపడ నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన……కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు

0
విశాఖ గాజువాక జూలై 01 ( ఎస్‌ఎస్ 999 న్యూస్):-కరోనా మహమ్మారి కాటుకు బలైపోయిన వార్డులోని వైసీపీ కుటుంబాలకు 65 వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అండగా నిలిచి నిత్యావసరాలను వితరణ చేశారు.రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం గాజువాక బీసీ రోడ్డు కాకతీయ కూడలిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.ముందుగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.అనంతరం వార్డులోని 22 మంది కార్యకర్తల కుటుంబాలకు నెలరోజులకు సరిపడ నిత్యావసర సరుకులను నరసింహ పాత్రుడు...

విజయ సాయి రెడ్డి జన్మదినం పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం..ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

0
విశాఖ గాజువాక జూలై 01 ( ఎస్‌ఎస్ 999 న్యూస్): ఉత్తరాంధ్ర ప్రజలందరూ అభిమానాలు పొందిన మహోన్నత వ్యక్తి విజయ సాయి రెడ్డి పుట్టిన రోజు వేడుకలు గాజువాక టీ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగ నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలొ షీలా నగర్ లో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి...

ప్రతి పేదవాడి సొంతింటి కళ నిజం చేస్తున్న జగనన్న…66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్.

0
విశాఖ గాజువాక జూలై 01 (ఎస్‌ఎస్ 999 న్యూస్):రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా సొంతింటి కళ నిజం చేయాలనే ఆలోచనతో ఇప్పటికే జగనన్న కాలనీల రూపంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.అలాగే స్థలం ఉండి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ప్రభుత్వం తరపున 1.80లక్షల రూపాయలు మంజూరు చేస్తూ పేద బడుగు-బలహీన వర్గాల పక్షపాతిగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం వైస్సార్సీపీ పార్టీ అని 66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ అన్నారు.స్థానిక వార్డు పరిధిలో మెగా...

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు  దానబోయిన అప్పలనాయుడు 62వ జన్మదిన వేడుకలు

0
విశాఖ గాజువాక జూన్ 28 ( ఎస్‌ఎస్ 999 న్యూస్):ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూన్న దానబోయిన అప్పలనాయుడు మరింత ముందుకు కొనసాగాలని మనం చారిట్రబుల్ ట్రస్ట్  డా.ముత్యాల బాలాజీ అన్నారు. పెదమడక ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యదర్శి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు  దానబోయిన అప్పలనాయుడు 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దానబోయిన అప్పలనాయుడు కేక్ కటింగ్ చేసి పేదవారికి భోజనం పేకట్లు,మాస్కులు,శానిటైజర్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా.ముత్యాల బాలాజీ మాట్లాడుతూ మానవ జన్మలో స్వార్ధం విడనాడి ప్రజా శ్రేయస్సు...

జగనన్న గోరుముద్ద కార్యక్రమo లొ…గాజువాక వైఎస్సార్సీపీ ఇన్చార్జ్  తిప్పల దేవన్ రెడ్డి 

0
విశాఖ గాజువాక జూన్ 28 (ఎస్‌ఎస్ 999 న్యూస్):పెద గంట్యాడ జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక వైఎస్సార్సీపీ ఇన్చార్జ్  తిప్పల దేవన్ రెడ్డి  విచ్చేసారు. దేవన్ రెడ్డి మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు మన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి  స్టూడెంట్స్ కి చాలా పథకాలు పెట్టారు. జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి ఇలా చాలా పథకాలు అందులో ఒక పథకం జగనన్న గోరుముద్ద. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం స్కూల్లో చదువుకున్నటు వంటి...

మాజీ సైనికులకు టోల్ టాక్స్ లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలి….ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ

0
విశాఖ గాజువాక జూన్ 27 (ఎస్‌ఎస్ 999 న్యూస్):అగనంపూడి పునరావాస కాలనీ కొండయవలస రచ్చబండ వద్ద జరిగిన సమావేశంలో బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ సైనికులకు మరియు సర్వీస్ లో ఉన్న సైనికులు పాత పద్ధతిలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారి టోల్ టాక్స్ లేకుండా చేయాలని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారికి జాతీయ రహదారులు శాఖ మాత్యులు శ్రీ నితిన్ ఘట్కేసర్ కి మాజీ సైనికుల సంతకాల సేకరణ చేసి వినతి పత్రం పంపడం జరుగుతుందని .మాజీ సైనికులకు గతంలో...

76 వార్డ్ ఇంచార్గ్ దొడ్డి రమణ అధ్వర్యంలో…సచివాలయం,వాలంటరీ వ్యవస్థలను,ప్రతిపక్షాలు రద్దు చేయాలనడం బాధాకరం…ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి

0
విశాఖ  గాజువాక జూన్ 27 (ఎస్‌ఎస్ 999 న్యూస్): పెదగంట్యడ 2 లక్షల 50 వేల మంది వాలంటరీ, లక్ష యాబై వేల సచివాలయం యువతీ, యువతకు ఉపాధి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే చెందుతుంది. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సచివాలయం,వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలనడం బాధాకరం అని గాజువాక వైసీపీ ఇంచార్జీ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. జీవీఎంసి 76 వార్డు సీతానగరం గ్రామంలో ఉన్న సచివాలయం సిబ్బంది,వాలంటరీ లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ చుదువుకుని...

యువత అన్ని రంగాల్లో ముందుండాలి…వైసీపీ గాజువాక ఇంచార్జ్ తిప్పల. దేవన్ రెడ్డి

0
విశాఖ గాజువాక జూన్ 27 (ఎస్‌ఎస్ 999 న్యూస్)పెద గంట్యాడ (గంగవరం): నేటి యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని వైసిపి గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. జీవీఎంసీ 64 వ వార్డు గంగవరం జాలారి పల్లి పాలెం గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిమ్ కు వార్డు ఇన్చార్జి ధర్మాల శ్రీనివాసరావు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గాజువాక వైసీపీ ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి, ధర్మాల శ్రీనివాసరావు...